మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి లో జరిగిన హత్య కేసులో నిందితుడైన బాలుడిని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కూకట్పల్లి పోలీసులు శుక్రవారం మేడ్చల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కదా బాలుడు ప్రస్తుతం సైదాబాద్ లోని జువైనల్ హోమ్ లో ఉన్నాడు. కేసు దర్యాప్తులో భాగంగా మరిన్ని వివరాలు సేకరించేందుకు కస్టడీ అవసరమని పోలీసులు కోర్టును కోరారు.