ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్లో ఇటీవల నిర్వహించిన జాతీయ ఎస్టీ సంక్షేమ సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావించానని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి తెలిపారు.ఇక్కడ గిరిజనుల విధివిధానాలను సమావేశంలో లోక్ సభ స్పీకర్, ఒరిస్సా ముఖ్యమంత్రి తదితర నాయకుల ముందు ప్రస్తావించానన్నారు. గిరిజనుల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.