సమాచార శాఖలో 32 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఫోటోగ్రాఫర్ ఆంజనేయులు వారి సేవలు మరువలేని జిల్లా కలెక్టర్ రాజకుమారి జాయింట్ కలెక్టర్ ప్రశ్నించడంలో పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమాచారం పౌర సంబంధాల శాఖలు పబ్లిసిటీ అసిస్టెంట్ పదవి విరమణ కార్యక్రమంలో కలెక్టర్ జాయింట్ కలెక్టర్ విఆర్వో సమాచార శాఖ వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు