గాజువాక పోలీస్ స్టేషన్ పరిధి అక్కిరెడ్డిపాలెంలో ప్రవల్లి కానీ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులతో పాటు ప్రవళిక ఇంట్లోనే ఉంటుంది. కుటుంబ సభ్యులు విధులకు వెళ్లిపోవడంతో ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని మరణించింది. దీనిపై పోలీసులు సమాచారం అందుకుని సంఘటన స్థలాన్ని చేరుకుని పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్ మృతదేహాన్ని తరలించారు.