భద్రాద్రి,కొత్తగూడెం,ఇల్లందుమండలం,కొమరారంయూరియా విక్రయ కేంద్రం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. గత రెండు రోజులు గా యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. అయినా యూరియా రాకపోవడం తో ఆగ్రహించిన రైతులు రాస్త ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం కి cpi(ml)న్యూసేమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మధు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకి యూరియా అందించడం లో విఫలం అయిందని, యూరియా కోసం గత మూడు నెలలు గా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సరైన సమయం లో మొక్కజొన్న పంట కి యూరియా వేయక రైతులు పంటలని దున్నివేస్తున్నారని, అన్నారు