శుక్రవారం రోజున పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో జరుగుతున్న గణపతి నిమర్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని పెద్దపల్లి డిసిపి కరుణాకర్ పేర్కొన్నారు నిమజ్జనం జరిగే మినీ ట్యాంక్ బండ్ ఎల్లమ్మ గుండమ్మ చెరువును సందర్శించారు గణపతి నిమర్జనం ఉత్సవానికి రెండు భారీ క్రేన్లను ఏర్పాటు చేశామని ఎలాంటి ఆటంకం కలగకుండా సింగరేణి ఓసిపి త్రీ నుండి వచ్చిన సిబ్బంది గణపతులను నిమర్జనం చేస్తారని రాత్రి 12 గంటల వరకు నిమజ్జనం పూర్తి కావాలని పేర్కొన్నారు పెద్దపల్లి డిసిపి కరుణాకర్