Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: ఎత్తిపోతల ద్వారా రైతులకు సాగునీరు : కలెక్టర్ ఆదర్శ్ సురభి

Wanaparthy, Wanaparthy | Aug 28, 2025
గురువారం వనపర్తి జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్లో వనపర్తి అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం. కిమ్యా నాయక్ తో కలిసి ఇరిగేషన్ సర్వే అధికారులతో పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టుల వారీగా మండలాల వారీగా భూసేకరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చారు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా జిల్లాకు అత్యధికంగా రైతులకు సాగునీరు అందించే విధంగా కాలువల నిర్మాణానికి పూర్తి చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us