వినాయక నిమజ్జనంలో అపశృతి, సముద్మనుబోలు మండలం పిడూరు మిక్సిడ్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనానికి వెళ్లి సముద్రంలో మునిగిన జస్వంత్ కుమార్ (16) అనే యువకుడు మృతి చెందాడు. కోట మండలం శ్రీనివాస్ సత్రంలోని సముద్ర తీరానికి వెళ్ళాడు.. ప్రమాదవశత్తు అందులో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది