Download Now Banner

This browser does not support the video element.

భార్య కాపురాను రాలేదని సెల్ టవర్ ఎక్కిన యువకుడు

Kodur, Annamayya | Sep 10, 2025
అన్నమయ్య జిల్లా కోడూరుకు చెందిన వెంబడి కళ్యాణ్ తన భార్య కాపురానికి రాలేదని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. కోడూరు ఎక్సైజ్ కార్యాలయం వెనుక ఉన్న సెల్ టవర్ పై రెండు గంటలు పాటు ఉన్నాడు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇతర అధికారులు అతడికి కిందికి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా అతను కోడూరు పరిధిలోని రంగనాయకుల పేటకు చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు.
Read More News
T & CPrivacy PolicyContact Us