Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: పిల్లల భవిష్యత్తు నిర్దేశకులు ఉపాధ్యాయులే: సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 4, 2025
సింగరేణి పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్స వాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి గారు హాజరైనారు. జీఎం గారు మాట్లాడుతూ... మధురమైన విద్యార్థి జీవితం లో ఉపాధ్యాయుల ప్రేరణ, మార్గదర్శకత్వం ఎంత ముఖ్యమో చెప్పలేమని అని . వారు మనలో ఉన్న ప్రతిభను వెలికి తెచ్చి, మంచి వ్యక్తులుగా తీర్చి దిద్దడంలో వారు ముఖ్య భూమిక పోషిస్తారన్నారు. పిల్లల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయుల పాత్ర అపారమైనదన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us