రైల్వే కోడూరు పట్టణం లోని వెంకయ్య స్వామి దేవాలయం నుంచి గుర్రప్పపాలెం మార్గంలో గుంజన ఏరుపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణాన్ని మాజీ ఎమ్మెల్సీ టిడిపి నేత భక్తాల చంగల్ రాయుడు పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రణాళిక బద్దంగా త్వరిగతినా చెయ్యాలని సైట్ ఇంజనీరింగ్ కు సూచించారు.