గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ పట్టా బదుల ఎమ్మెల్సీ అభ్యర్థి నాగేందర్ గౌడ్ బుధవారం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ సమర్పించారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ సిస్టమును అమలు చేయాలని కోరారు.