వర్గం గంపలగూడెం మండలం వినగడప తోటమూల గ్రామం లోని కట్టలేరు బాబుకు వరద నీరు పోటెత్తింది. బుధవారం ఉదయం కురిసిన భారీ వర్షం కారణంగా 20 గ్రాములకు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీరు తిరువూరులో కురిసిన భారీ వర్షాలతో కట్టలేరు భారీగా వరద నీరు చేరుకుతుంది అయితే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని బార్కెట్లు ఏర్పాటు చేశారు రాకపోకలకు ఎవరికి పర్మిషన్ లేదని పోలీసులు తెలిపారు ప్రమాదకరంగా కొంతమంది రాకపోకలు చేస్తున్నారని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు