Download Now Banner

This browser does not support the video element.

పులివెందుల: AAP జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర కన్వీనర్ అరెస్ట్ సిగ్గుచేటు : వేంపల్లిలో AAP జిల్లా కో ఆర్డినేటర్ రహమతుల్లా విమర్శ

Pulivendla, YSR | Sep 11, 2025
జమ్మూ కాశ్మీర్ లోని డోడా నియోజకవర్గం ఆమ్ఆద్మీపార్టీ ఎమ్మెల్యే మెహరాజుద్దీన్ మాలిక్ అక్రమ అరెస్ట్ సిగ్గుచేటని ఆమ్ఆద్మీపార్టీ జిల్లా కో-ఆర్డినేటర్ రహమతుల్లా, కో-కన్వీనర్ దాదాపీర్ లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే అక్రమ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో వేంపల్లె లో నిరసన వ్యక్తంచేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us