యాదాద్రి భువనగిరి జిల్లా జై కేసారంలోని సమస్యలను పరిష్కరించాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా పల్లె పల్లెకు డివైఎఫ్ఐ పౌరుయాత్రలో భాగంగా స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను రాష్ట్ర నాయకులు మధు కృష్ణ పరిశీలించారు. అలుగు వద్ద కల్వర్టు నిర్మించి ఎల్లంకి ఎక్స్ రోడ్ నుంచి నేలపట్ల వరకు బీటి రోడ్డు వేయాలని అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్ డ్రైనేజీ సిసి రోడ్డు నిర్మాణాలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.