నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ రెవెన్యూ విభాగం వారాంతపు సమీక్ష సమావేశాన్ని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో మంగళవారం నిర్వహించారు. పై సమీక్ష సమావేశంలో భాగంగా సర్వీస్ రిక్వెస్ట్ లను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని, అదేవిధంగా ఐ.జి.ఆర్.ఎస్ అప్లికేషన్లను బియాండ్ ఎస్.ఎల్.ఎ లోపు వెరిఫై చేసి నెక్స్ట్ లెవెల్ అధికారికి పంపించాలని సూచించార