మంథని మున్సిపల్ కార్యాలయం ముందు పూసల రజిత న్యాయపోరాటం చేసింది ఈ సందర్భంగా మద్దతు తెలిపిన సిఐటి జిల్లా కమిటీ సభ్యులు మంగళవారం మంథని మెప్మా లో పనిచేస్తున్న పూసల రైతను అక్రమంగా తొలగింపునకు నిరసిస్తూ మంథని మున్సిపల్ కార్యాలయం ముందు బయట నుంచి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమెకు మద్దతుగా సిఐటి జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడారు.