లక్ష్మణాచందా మండలం పొట్టపెల్లి (కె) గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మెరుగైన చికిత్స నిమిత్తం రూ. 2 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ చెక్కును శనివారం కుటుంబ సభ్యులకు బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అందజేసారు. ఎల్ఓసీ మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు లబ్ధిదారు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.