తప్పుడు ప్రచారం చేస్తే శిక్ష తప్పదని చిత్తూరు జిల్లా ఎస్పీ ఓ ప్రకటనలో గురువారం సాయంత్రం తెలియజేశారు తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు హంద్రీనీవా కాలువ నీటి ప్రవాహం ఆగిపోయిందని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు ఇది పూర్తిగా అవాస్తమన్నారు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు