Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: సెప్టెంబర్ 1ని పెన్షన్ విద్రోహదినం,జిల్లా కలెక్టరెట్ ముందు-నల్ల బ్యాడ్జిలతో నిరసన:జిల్లా TNGO అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి

Jagtial, Jagtial | Aug 31, 2025
తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్,పెన్షనర్స్, కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సెప్టెంబర్ 1 నాడు అన్ని జిల్లాలలో కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్న తరుణంలొ, మన జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ముందు సెప్టెంబర్ 1 ని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ, జగిత్యాల కలెక్టరెట్ ముందు-నల్ల బ్యాడ్జిలతో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు జగిత్యాల జిల్లా TNGO అధ్యక్షులు, జిల్లా jac చైర్మన్ నాగేందర్ రెడ్డి ఆదివారం సాయంత్రం 5-30 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు.కావున ఉద్యోగ సంఘాల మిత్రులందరూ, సెప్టెంబర్ 1, సోమవారం ఉదయం 9 గంటలకు కలెక్టరెట్...
Read More News
T & CPrivacy PolicyContact Us