సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లోని గణపతి నవరాత్రి ఉత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి పట్టణంలోని ఏర్పాటు చేసిన మండపలను రంగురంగుల పూలతో విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు .డప్పు వాయిద్యాలు నృత్యాలు మధ్య యువతీ యువకులు డాక్టర్లపై గణనాధులను మండపాలకు తీసుకు వెళ్లారు .అనంతరం వేద పండితుల మంత్రోత్సవాల మధ్య గణనాథులను ప్రతిష్టించారు యువతీ యువకులు చిందులు వేశారు.