జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని శనివారం గణేష్ నిమజ్జనం సందర్భంగా మట్టి వాగు వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మెట్పల్లి సిఐ అనిల్ కుమార్ ఎస్సై కిరణ్ కుమార్ మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ పరిశీలించి ఏర్పట్లను చేస్తున్నారు నిమజ్జన సమయంలో 25 సీసీ కెమెరాలు ఆగు వద్ద ఏర్పాటు చేసినట్లు సిఐ అనిల్ కుమార్ తెలిపారు శాంతియుతంగా నిమజ్జనం కార్యక్రమం నిర్వహించాలని ప్రజలను కోరారు