Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజలకు తెలియజేస్తున్నాం: తిప్పనపల్లిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి

Kalyandurg, Anantapur | Aug 24, 2025
కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేస్తున్నామని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి అన్నారు. సెట్టూరు మండలంలోని తిప్పనపల్లి, అనుంపల్లి గ్రామాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కూటమి నాయకులు ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో ఇంటింటికి వెళ్లి తెలియజేస్తున్నామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us