వినాయక నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఓర్వకల్ మండలం పరిధిలోని కొమ్మరోలు గ్రామంలో మరియు మండల వ్యాప్తంగా ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా మొదటి రోజు నిర్వహించటం జరిగింది, భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది, అనంతరం భక్తులకు వినాయక కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది