Download Now Banner

This browser does not support the video element.

ఎరువుల దుకాణంలో ఆకస్మిక తనిఖీ చేపట్టిన సబ్ కలెక్టర్ భావన

Kodur, Annamayya | Sep 9, 2025
ఓబులవారిపల్లి మండలంలోని ఎరువుల దుకాణాలను రాజంపేట సపరేట్ భావన మంగళవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఎరువులు క్రిమిసంహారక మందులు అధిక ధరలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ తనిఖీల్లో ఓబులవారిపల్లి తహసీల్దార్ యామిని,ఆర్ఐ మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us