డోన్ మండలం సీస గుంత గ్రామంలో శనివారం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది శేఖర్ అనే వ్యక్తి అతివేగంగా బైకు నడిపి ఓ చిన్న పిల్లవాడిని ఢీకొట్టడంతో ఘర్షణ మొదలైంది. దీంతో పిల్లవాడి బంధువులు శేఖర్ తో గొడవకు దిగారు. పిల్లవాడి బంధువులపై శేఖర్ కర్రలతో దాడి చేయడంతో పెద్దయ్య వెంకటేష్ అనే వ్యక్తులకు గాయాలయ్యాయి పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న విచారణ చేపట్టారు