యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం రామలింగంపల్లి గౌస్ కొండ గ్రామాల్లో హెచ్ఎండిఏ నిధులతో చేపట్టిన పనులకు బోనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు .ఈ సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.ఉద్యోగాలను అమ్ముకునే ప్రయత్నం చేశారని తెలిపారు.