దోస్త్ సాఫ్ట్వేర్ మూలంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు అత్యధికమంది హైదరాబాద్లో చదివేందుకు ఆసక్తి చెబుతున్నారని దీంతో అక్కడ వసతులు లభించక వసంతి గృహాల్లో సరైన వసతులు లేకపోవడం ద్వారా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విషయం తమ దృష్టికి వచ్చిందని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని డిగ్రీ ఇంటర్ డైట్ కళాశాలను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యధిక మంది గ్రామీణ విద్యార్థులు హైదరాబాద్ లో చదివేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న డిగ్రీ కళాశాల విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని ఉన్నారు