కేవల్ కిషన్ ట్రస్ట్ కార్యక్రమాలు అభినందనీయం.ఉచిత ట్యూషన్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు కేవల్ కిషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి మెదక్ పట్టణం నిర్వహిస్తున్న లో నిర్వహిస్తున్న ఉచిత ట్యూషన్ ప్రారంభం అయి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా మెదక్ లోని కేవల్ కిషన్ భవన్ లో విద్యార్థులు సాంస్కృతిక కాయక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులుగా హాజరైన సిటిజెన్ ఫోరం అధ్యక్షులు కొండల్ రెడ్డి, పి.డి ఆనందం, యు.టి.ఎఫ్ అధ్యక్ష్య, కార్యదర్శులుపద్మారావుశ్రీనివాస్ రావు లు మాట్లాడుతూ పేద పిల్లలకోసంనిర్వహిస్తున్న ఉచిత ట్యూషన్ నేటికీసంవత్సరంకావడంతో సాంస్కృతిక కార్యక్రమాలునిర్వహించారు