ఆదోని మండల పరిధిలోని గ్రామాలలో నష్టపోయిన రైతులను ప్రభుత్వ ఆదుకోవాలని, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్. సోమవారం వారు మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకొని పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు కూలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.