Download Now Banner

This browser does not support the video element.

రేఖావానిపాలెం డిపోలవరం రహదారిపై ప్రయాణం నరకమే స్థానికులు ఇబ్బందులు #localissue

Prathipadu, Kakinada | Aug 22, 2025
కాకినాడ జిల్లా రేఖవాణిపాలెం నుంచి డిపోలవరం వెళ్లే రహదారి గోతులు మయంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. అతి భారీగోతులు పడటంతో వాహన చోదుకులు ఇబ్బందులు పడుతున్నామంటూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు..సంబంధించిన అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలంటూ వారు కోరుతున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us