GST ని 18% నుండి 8% వరకు దించడానికి అర్చం వ్యక్తం చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలోని RTC చవరస్తాలో బీజేపీ పట్టణ శాఖ అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా సౌడ రమేష్ పాల్గొని మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య తరగతి పేద ప్రజలకు ఆర్థిక భారం పడకుండా GST ని తగ్గించి పేదలగు అండగా నిలిచారని అన్నారు.