*ప్రభుత్వ కార్యాలయాల ఆస్తిపన్ను వసూలు పై కమిషనర్ల దృష్టి సారించాలి – పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌కుమార్* *కాకినాడ:* రాష్ట్రంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఆస్తి పన్నులు వసూలు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కమిషనర్లకు రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌కుమార్ ఆదేశించారు.శనివారం తాడిపల్లి నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన సిడిఎంఎ డైరెక్టర్ సంపత్‌కుమార్ తో కలిసి ఆస్తి పన్ను, నీటి పన్నుల వసూళ్లు ,పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం,జనగణన కోసం వార్డు సరిహద్దుల ఖరారు,అప్క్కాస్ కార్మికులకు బ్యాంకు ఖాతాలు ప్రారంభం,