Download Now Banner

This browser does not support the video element.

పరిగి: రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: పరిగిలో ఏఎంసీ ఛైర్మన్ పరశురాం రెడ్డి

Pargi, Vikarabad | Jun 24, 2025
జిల్లా డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 9 రోజుల్లో 9,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతుబంధు ఇచ్చిన సందర్భంగా మంగళవారం పరిగిలోఅమరవీరుల చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు రైతులతో కలిసి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పరికి ఏఎంసి చైర్మన్ పరశురాం రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల అభ్యున్నతి కోసం నిరంతరంగా శ్రమిస్తున్నారన్నారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, పంట సహాయం కింద రైతుబంధు సకాలంలో తెలంగాణ ప్రభుత్వం అందించడం జరిగిందన్నారు. గ్రామ
Read More News
T & CPrivacy PolicyContact Us