ప్రజలకు ఎంత మంచి చేస్తున్న ఫోటో మీ ప్రభుత్వం పై దుమ్మెత్తి పోవడానికి కొందరికి మనసు ఎలా వస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ అన్నారు. ఆదివారం ఆయన నిడదవోలు లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సూపర్ సిక్స్ పథకాల అమలు తీరు, నిడదవోలు సమగ్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై మాట్లాడారు. ఓటమి చేస్తున్న అభివృద్ధిని కొందరు పరవాలేకపోతున్నారని మంత్రి అన్నారు.