Download Now Banner

This browser does not support the video element.

భీమిలి: వినాయక మండపాలను పరిశీలించిన ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి డాక్టర్ సందీప్ పంచకర్ల

India | Sep 3, 2025
ఆరవవార్డ్ పోతినమ్మల్లయ్యపాలెం లో పలు చోట్ల వినాయక నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో ఎనిమదవ రోజు బుధవారం ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి, భీమిలి నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పలు మండపాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన ప్లాస్టో పారిస్ విగ్రహాలు ఏర్పాటు చేసి వాటిని నిమజ్జనం చేయటం వల్ల సముద్రాలు, నదులు, చెరువుల లో నీరు కలుషితమవుతుందని అన్నారు. తద్వారా నీటిలో జీవించే జీవరాసులు కలుషిత నీరు మరణిస్తున్నాయని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us