Download Now Banner

This browser does not support the video element.

అసిఫాబాద్: ఆసిఫాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో ఓటరు జాబితాపై అఖిలపక్ష సమావేశం

Asifabad, Komaram Bheem Asifabad | Aug 30, 2025
ఆసిఫాబాద్ మండలంలో ఓటరు జాబితాపై శనివారం ఆసిఫాబాద్ ఎంపీడీవో రమేష్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలపై వివిధ పార్టీల ప్రతినిధులతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఓటరు జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలని ఎంపీడీవో సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us