Install App
eturnagaram
This browser does not support the video element.
ములుగు: దొడ్ల వద్ద మళ్లీ పొంగిన జంపన్నవాగు, 4 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
Mulug, Mulugu | Sep 1, 2025
ఏటూరునాగారం మండలం దొడ్ల-మల్యాల గ్రామాల మధ్య గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జంపన్నవాగు పొంగి ప్రవహిస్తుంది. దీంతో అవతల ఉన్న కొండాయి, మల్యాల, గోవిందరాజు కాలనీ, ఐలాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!