ప్రకాశం జిల్లా ఒంగోలులో 2010 సంవత్సరంలో పోలీసుల ఆధ్వర్యంలో జరిగింది ప్రేమ పెళ్లి. ఆ జంటకు సంబంధించిన భార్యను భర్త వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని కొట్టి హింసించడంతో ఆమె ఇంటి నుండి వెళ్లిపోయింది దీంతో చిన్నారి తన తల్లి కనబడటం లేదంటూ తండ్రి అక్రమ సంబంధం పెట్టుకుని కొట్టడంతో వెళ్లిపోయింది అంటూ ఫిర్యాదు చేయటానికి ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చాడు అయితే పోలీసులు సాయంత్రం నాలుగు గంటల తర్వాత రా అని చెప్పటంతో తన అమ్మమ్మతో కలిసి వచ్చిన చిన్నారి తన తల్లి కనపడటం లేదంటూ ఆవేదన వెళ్లగెక్కాడు పోలీసులే పెళ్లి చేశారని న్యాయం చేయాలంటూ కోరాడు