Download Now Banner

This browser does not support the video element.

జిల్లా కలెక్టర్ శ్యాంమోహన్ ను అభినందించిన సీఎం చంద్రబాబు

India | Aug 23, 2025
కాకినాడలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం అమల తీరును కలెక్టర్ శ్యాన్మోహన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. జిల్లాలోని 22 మండలాలలో ఈ కార్యక్రమం అమలు అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ను ఎస్పీ అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంపీలు ఉదయ శ్రీనివాస్ సతీష్ ఎమ్మెల్యేలు రాజప్ప దివ్య తదితరులు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us