పాపన్నపేట మండల ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం రేపు అనగా 11 సెప్టెంబర్ 2025 ఉదయం 10 గంటలకు కొత్తపల్లి అనంత పద్మనాభ స్వామి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన సమావేశానికి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారు విచ్చేయుచున్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా జాతీయ పార్టీ పిలుపుమేరకు సేవా పక్షం సేవ పక్వాడ కార్యశాల కార్యక్రమంలో భాగంగా ఎంపీ గారు విచ్చేయడం జరుగుతుంది కావున మండలంలోని బిజెపి కార్యకర్తలు నాయకులు మరియు ప్రజలు వారి వారి గ్రామాలలో ఉన్న సమస్యల నిమిత్తం అకాల వర్షాలకు దెబ్బతిన్నపంటలవివరాలుకూలినఇళ్ళవివరాలతో సహా వినతి ఇవ్వాలి.