Download Now Banner

This browser does not support the video element.

ఆర్మూర్: ఆర్మూర్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఆర్మూర్ అర్బన్ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

Armur, Nizamabad | Sep 11, 2025
ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఆర్మూర్ అర్బన్ మండల స్థాయి క్రీడ పోటీలు గురువారం మధ్యాహ్నం 12:15 ప్రారంభమయ్యాయి. ఖోఖో,వాలీబాల్ క్రీడల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us