తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు తాడిపత్రికి రానున్నారు. ఎల్లనూరు మండలం తిమ్మంపల్లి నుంచి పుట్లూరు మండలం మడ్డిపల్లి, ఏ.కొండాపురం మీదుగా పట్టణానికి చేరుకోనున్నారు. ఈనెల జరిగిన 10న సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమం బందోబస్తు సందర్భంగా పోలీసుల ఆదేశాల మేరకు తిమ్మంపల్లికి వెళ్లారు. నేడు తిరిగి రానున్నారు.