సంగారెడ్డి కలెక్టరేట్ లో గురుకుల పాఠశాలకు సంబంధించిన ఫుడ్ టెండర్ల కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో టెండర్లు జరిగాయి. దీంతో టెండర్లు వేసిన కాంట్రాక్టర్లు కలెక్టర్ కార్యాలయానికి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. నిబంధన ప్రకారం టెండర్ల కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.