ఓం నమఃశ్శివాయ జస్టిస్ ఈశ్వరన్ S, జడ్జ్, కేరళ హైకోర్టు వారు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసి యున్నారు. ఆలయ అధికారులు వారిని ఆలయ మర్యాదలతో ఆహ్వానించి వారికి దర్శనము, వేదాశీర్వచనము ఏర్పాటు చేయడమైనది. కార్యక్రమంలో APRO రవి, వేద పండితులు మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. PRO శ్రీకాళహస్తి దేవస్థానం