సిద్ధవటం మండలంలోభారీ ఈదురు గాలులకు నష్ట పోయిన ప్రతి రైతుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రాజంపేట టీడీపీ ఇంచార్జి చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు. సోమవారం సిద్ధవటం మండలం నందు లింగంపల్లి, కడపయపల్లి, మంగంపల్లి, ఎస్ రాజంపేట, వంతాటపల్లి లో గాలి వానలకు దెబ్బతిన్న రైతుల పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం రాత్రి గాలివాన బీభత్సంతో దెబ్బతిన్న పంటలను చూస్తుంటే చాలా బాధగా ఉందని, ప్రతి రైతుకు పంట చేతికొచ్చే దశలో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇలా జరగడం బాధగా ఉంటుందని, కానీ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగేలా చూస్తానని ఆయన తెలిపారు. అంతేకాకుండా అధిక