కలవచర్ల గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ 15 తులాల బంగారం 30 తులాల వెండి చోరీ రామగిరి మండలంలోని కలవచర్ల గ్రామంలో ఓ తాళం వేసిన దొంగలు పడ్డారు దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలంలో పోలీసులు పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మంథని పోలీసులు తెలిపారు.