పామర్రు స్వీట్ షాపులోవిద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం, 15 లక్షల నష్టం వాటిల్లినట్లు సమాచారం పామర్రు స్వీట్ షాపులో అగ్ని ప్రమాదం..భారీగా నష్టం స్తానిక పామర్రులోని నాలుగు రోడ్ల సెంటర్లో విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఒక స్వీట్ షాప్ పూర్తిగా కాలిపోయింది. జనసేనకు చెందిన ఓ నేత ఈ షాపులో రూ.15 లక్షల నష్టం వాటిల్లినట్లు సమాచారం. రద్దీగా ఉండే ప్రాంతంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో చుట్టుపక్కల వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై ఇంక పుర్తి సమాచారం తెలియల్సి ఉంది