భారత్ పై ట్రంప్ విధిస్తున్న సుంకాలకు వ్యతిరేకంగా సీపీఐ, సీపీఎం శనివారం ర్యాలీ నిర్వహించాయి. పత్తికొండలోని సీపీఐ కార్యాలయం నుంచి నాలుగు స్తంభాల మండపం వరకు ర్యాలీ సాగింది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్రాలు కృషి చేయాలన్నారు. నేతలు గిడ్డయ్య, కృష్ణయ్య, రామాంజనేయులు, కంటయ్య పాల్గొన్నారు.