శుక్రవారం రోజున పెద్దపల్లి డిసిపి కరుణాకర్ వినాయక మండపం దారులకు ఏర్పాటు చేసిన పీస్ మీటింగ్ కార్యక్రమంలో మాట్లాడుతూ వినాయక మండపాన్ని ట్రాఫిక్ సమస్య తలెత్తేలా వేయరాదని ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే సౌండ్ సిస్టం వినియోగించాలని వినాయక మండపం వద్ద ముగ్గురు రాత్రి సమయంలో నిద్రించాలని మండపాన్ని ఏర్పాటు చేయడంలో జాగ్రత్తలు వహించి వర్షాభావానికి ఇబ్బంది కలగకుండా మండపం ఏర్పాటు చేసుకోవాలని వినాయక మండలాలకు సూచించారు